SCI-ART LAB

Science, Art, Litt, Science based Art & Science Communication

హోమియోపతి అస్సలు పని చేయదు - ఇదీ ఓక సూడో సైన్స్ అధరంగా వచ్చింది

కృష్ణ కుమారి చల్లా: 

హోమియోపతి అస్సలు పని చేయదు. ఇదీ ఓక సూడో సైన్స్ అధరంగా వచ్చింది

ప్లేస్‌బో ఎఫెక్ట్స్ నిజమనుకుని జనాలు అపోహ పడుతున్నారు.

నా సాక్ష్యం:

1,800 Studies Later, Scientists Conclude Homeopathy Doesn’t Work

https://www.science.org/content/article/homeopathy-ineffective-stud...

Another Review Finds Homeopathy Worthless | Science-Based Medicine

Homeopathy officially doesn't work, according to Russia's top scien...

This is what a liver transplant surgeon told me recently...

ఇలా వందల పరిశోధన అధ్యయనాలుచెప్పాయి ఇది పనిచెయ్యదని. మీరు మోసపోవద్దు.

———————

PS:  కొంటమంది తమకూ హోమియోపతి పనిచేసింది అని వాదిస్తూ వున్నారు.

ఇలాంటి వాళ్లకు సైన్స్ ఏంచెప్తుందంటే -

  1. కొంతమంది హోమియో వైడ్ యులు స్టెరాయిడ్స్ (harmful steroids) కూడా ఇస్తున్నారు నెప్పి తగ్గించడానికి అని, జనాలను మోసం చేస్తున్నారు అని చాలా రిపోర్ట్స్ న్యూస్ పేపర్స్ లో వస్తున్నాయి.

2. ఇది ప్లేసిబో ప్రభావం (placebo effect) అయి ఉంటుంది.

3. లేడా మన శరీర సహజ వైద్యం ప్రక్రియ ( natural healing process) పనిచేసి నందు వల్ల

వల్ల మీ ఆరోగ్య పరిస్థితులకు వూపసమానం కలిగి ఉంటుంది.

కాని మీరు హోమియో వల్ల నే తగ్గింది అని బ్రమపడుతున్నారు.

అదీ హోమియో వల్లనే తగ్గింది అని సైంటిస్ట్స్ కి నిరూపించండి చుద్దాం. వూరికే మాటలు చెప్పటం కాదు. వృత్తాంతం ఎవిడ్నేస్ (anecdotal evidence) కి సైన్స్ లో చాలా తక్కువ స్థానం ఉంది అని గుర్తించండి.

Views: 13

Replies to This Discussion

13

RSS

© 2025   Created by Dr. Krishna Kumari Challa.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service