Science, Art, Litt, Science based Art & Science Communication
Q: ఫిబ్రవరి 17 తేదీన గియొనార్డో బ్రూనో అనే సత్యాన్వేషి ని సత్యం మాట్లాడినందుకు పబ్లిక్ గ్గా సజీవ దహనం చేశారట. ఆయన ఏ విషయం చెప్పారు? ఎందుకు శిక్షించారు? వాళ్లు ఎవరు?
ఎందుకంటె అప్పుడే, పూర్వకాలం లోనే, కాదు ఇప్పుడు కూడా మేము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నాము . అంత ఎందుకు ఇక్కడ తెలుగుసోషల్ మీడియా లో నే నిజం మాట్లాడితే, కొంత మంది చాలా అసహ్యంగా మాట్లాడి విమర్శిస్తారు.
నేనే ఎంతో మందిని బ్లాక్ చేసి, మ్యూట్ చేసాను, రిపోర్ట్ కూడా చేసాను.
ఓక విషయం, ఓక సైంటిస్ట్ ఎప్పుడు నిజమే చూడటానికీ ట్రై చెయ్యాలి, ఏ డి చూశారో అదే నిర్భయంగా చెప్పాలి. ఇది మేము నేర్చుకున్నా సత్యం.
కానీ నిజాలు చాల మందికి నచ్చావు.
ఇవి వాల్ల సాంస్కృతిక, మత, సాంప్రదాయ, రాజకీయ, భావోద్వేగ కండిషన్ ఆఫ్ మైండ్స్ కి విరుద్ధం గా ఉంటుంది. అందుకే నిజం చెప్పే వాళ్ళను ద్వేషిస్తారు.
అలాంటి నిజాలు చెప్పిన ందుకే గియోర్డానో బ్రూనో ని చంపేశారు.
బ్రూనో అనేక ప్రధాన కాథలిక్ సిద్ధాంతాలను తిరస్కరిస్తున్నారనే ఆరోపణలపై రోమన్ విచారణ ద్వారా మతవిశ్వాశాల కోసం - ఇందులో శాశ్వతమైన నింద, త్రిత్వం, క్రీస్తు యొక్క దైవత్వం, మేరీ యొక్క కన్యత్వం మరియు రూపాంతరం ఉన్నాయి - నిందితుడుగా ప్రకటించారు. బ్రూనో యొక్క పాంథీయిజాన్ని చర్చి తేలికగా తీసుకోలేదు.
విచారణ అతనిని దోషిగా నిర్ధారించింది మరియు 1600లో రోమ్‌లోని కాంపో డి ఫియోరీలో కాల్చివేయబడ్డాడు. అతని మరణం తరువాత, అతను గణనీయమైన కీర్తిని పొందాడు, ముఖ్యంగా 19వ మరియు 20వ శతాబ్దపు ప్రారంభ వ్యాఖ్యాతలు అతన్ని సైన్స్ కోసం అమరుడైన వీరుడుగా ప్రకటించారు.
నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, లు భారతదేశంలో హత్యకు గురైన హేతువాదులు, సైన్స్ మద్దతుదారులు.
Indian scientists join protests over killings of prominent science ...
మేమూ ఎన్నో సార్లు నిరసనలు కూడ చేసాము. కానీ, ఎవరి మనసులు ఇంకా పురాతన కాలం లోనే జీవిస్తున్నాయో, అవి మారవు, మార లేవు, ఎంత ప్రయత్నించినా, వాళ్ళు డానినించి బయటకి రాలేరు.
ఏళ్ల తరబడి మా ప్రయత్నాలు అలానే వున్నాయి
ఇంకా ఎంతమంది బ్రూనో లు ఇలా బలి కావాలో, సైన్స్ స్థిరత్వం పొందే వరకు.
ఎవరు సమాధానం చెప్పగలరు?
ఇది మర్చిపోవద్దు: సైన్స్ ఎల్లప్పుడూ సాక్ష్యం ఆధారిత వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. ఆది అభిప్రాయం కాదు.
సైంటిస్టులు చాలవరకు సాక్ష్యాధారాల ఆధారంగా నిజాలు నే చెపుతారు , అభిప్రాయాలు కాదు.
ఆది భరించటం, భరించలేక పోవటం మీ "ఏ రిన" (arena) లో ఉంటుంది.
శాస్త్రవేత్తలు డి ఎమి తప్పు వుండడు. వాళ్ళను తప్పు పట్టి లాభం వుండడు.
ఎప్పుడో ఒక్కప్పుడు నిజం ఒప్పుకోవాల్సిందే ఈ ప్రపంచం.
Image source: Unsplash
Tags:
18
Q:
చర్చి లో క్షమాపణలు చెప్పి, గెలీలియో లాగా తప్పించుకొని ఉంటే సరిపోయేది. వారి ప్రాణ త్యాగం వలన యూరిపియన్లలో వెంటనే సైంటిఫిక్ టెంపర్ ఏమైనా పెరిగిందాండి?
Galileo Galilei was forced to recant his beliefs and spent the rest of his life under house arrest after being tried by the Inquisition. He remained in the state of house arrest till his death. However, a newly discovered letter shows that Galileo tried to tone down his ideas to avoid persecution.
Recent ga religious heads e sorry chepparu.
More than 300 years later, the church admitted Galileo was right and cleared his name of heresy
Pope says sorry for sins of church
Aite Galileo sorry cheppinattuga ekkada ledu. 'Tone down' chesinanduna, sikhsa konta taggindi ante. Aite chala kadhanalu vunnayi, andulo edi nijam anedi cheppatam kashtam ippudu deeni gurinchi.
Galileo Galilei recanted his support of heliocentrism in a public declaration to the Catholic Church to avoid further punishment.
Explanation
A newly discovered letter shows that Galileo tried to tone down his ideas early on in his conflict with the Church.
——
Galileo Galilei's refusal to back down or apologize, which eventually led to his house arrest, can be understood through several key factors:
In summary, Galileo's refusal to fully retract his beliefs stemmed from his commitment to scientific truth, a desire to challenge authority, and the importance he placed on his legacy as a scientist. His house arrest, while a personal hardship, did not diminish his impact on science and philosophy.
https://poe.com/chat/35shrvejs8jj7kgmlkx
-----
Aite years and years of wrong thinking, conditioning of minds ni e okkari prana tyagam vallano rupu maasi potundanukunte adi atyase autundi.
Ledu, immediate ga emi change ledu. inni years ki konta merugu padindi situation.
Kani Ippitiki kontamandi ade mental state lo vunnaru.
Nannu kooda bedirincharu chalane. Aite nenu longe manishini kadu ani grahinchi, valle venukaku taggaru.
Nenaite nijam cheppinanduku eppudu sorry cheppanu. Champina sare. Chastanu science kosam, evidence based facts kosam ante.
Sorry cheppi abhaddanni gelipinchatam kante chave nayam.
© 2025 Created by Dr. Krishna Kumari Challa.
Powered by