Science, Art, Litt, Science based Art & Science Communication
చాలమంది నన్ను అడుగు తుంటుంటారు. 'సైన్స్ పరిజ్ఞానం లేక పోతే నష్టం ఏమిటీ?' అని.
దీని గురించి నేను అగ్లం లో ఒక వ్యాసం రాసాను. దానినీ మీరు ఈ లింక్ క్లిక్ చేసి చదవ వచ్చును:
https://kkartlab.in/group/some-science/forum/topics/how-scientific-...
నా ఆర్టికల్ లో నేను ఒక విషయం
ప్రస్తావన చేసాను. సరిగ్గా అలాంటి సంఘటనే మళ్లీ జరిగింది. మళ్లీ , మళ్లీ జరుగుతుంది అంటే, జనాలకు ఇంకా పూర్తి అవగాహన రాలేదు. అందుకే మళ్లీ చెప్పాల్సి వస్తుంది.
ఈ క్రింది కధనం నిజం గానే జరిగింది. ఈ వీడియో చూసి సైన్స్ పరిజ్ఞానం లేకుంటే నష్ట మేమిటో మీరే తెలుసుకోండి
Tags:
13
© 2025 Created by Dr. Krishna Kumari Challa.
Powered by