Science in Telugu (తెలుగులో సైన్స్)

తెలుగులో సైన్స్
  • సరిగ్గా తెలియా కుండా దేశీయ మెడిసిన్ గురించి సలహాలు ఇవ్వొద్దు

    నేను ఒక సైట్ లో చూసాను ఇది. "కొన్ని ఆకులను ఉపయోగించడం వల్ల ప్రాణాలకు వచ్చే ప్రమాదాలను తగ్గించవచ్చు. వేప ఆకులకు గుండెపోటు నుండి ప్రాణాలను రక్షించే శక్తి ఉంది. ప్రతి ఒక్కరూ వేప గురించి తెలుసుకోవాలి. ఈ ఆకును వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెపోటు లక్షణాలు…

    By Dr. Krishna Kumari Challa

    1
  • సైన్స్ పరిజ్ఞానం లేక పోతే నష్టం ఏమిటీ

    చాలమంది నన్ను అడుగు తుంటుంటారు. 'సైన్స్ పరిజ్ఞానం లేక పోతే నష్టం ఏమిటీ?' అని.దీని గురించి నేను అగ్లం లో ఒక వ్యాసం రాసాను. దానినీ మీరు ఈ లింక్ క్లిక్ చేసి చదవ వచ్చును:…

    By Dr. Krishna Kumari Challa

    1
  • గియొనార్డో బ్రూనో

    Q: ఫిబ్రవరి 17 తేదీన గియొనార్డో బ్రూనో అనే సత్యాన్వేషి ని సత్యం మాట్లాడినందుకు పబ్లిక్ గ్గా సజీవ దహనం చేశారట. ఆయన ఏ విషయం చెప్పారు? ఎందుకు శిక్షించారు? వాళ్లు ఎవరు? కృష్ణ కుమారి చల్లా:  యధార్థ వాది లోక…

    By Dr. Krishna Kumari Challa

    1
  • నిజం అంటే ఏమిటి?

    Q: నిజం అంటే ఏమిటి? ఏది నిజం? నిజానికి మార్పు ఉంటుందా?కృష్ణ కుమారి చల్లా: నిజం అంటే ఇది నిజం లేదా వాస్తవం లేదా వాస్తవికతకు అనుగుణంగా ఉంటుంది: ఇది నిఘంటువు చెప్పే 'నిజం'.తత్వశాస్త్రంలో, సత్యం యొక్క ప్రధాన రకాలు సాధారణంగాఆబ్జెక్టివ్ ట్రూత్ (వ్యక్తిగత అవగాహనతో సంబంధం లేని వాస్తవాల ఆధారంగా),ఆత్మాశ్రయ…

    By Dr. Krishna Kumari Challa

    1
  • కొన్ని ప్రశ్నలు ప్రజలు సైన్స్ గురించి అడిగారు మరియు వాటికి నా ప్రత్యుత్తరాలు -6

    Q: శాస్రవేత్తలు , రాజకీయ వేత్తలు , క్రిమినల్ నేరస్తులు … వీరి మస్తిష్క నిర్మాణాన్ని సరి పోల్చగల తూకపు రాళ్ళేమిటీ ?కృష్ణ కుమారి చల్లా:శాస్రవేత్తలు: తూకపు రాళ్లు అనేవి వుండవు మెదళ్ల నీ, దానికీ సంభందించిన మనసు (mind) నీ కొలవటానికి.IQలు కూడా సరైన కొలతలు కావు. ఒక శాస్త్రవేత్తగా దీని గురించి నేను రాసిన ఈ…

    By Dr. Krishna Kumari Challa

    1
  • సంప్రదాయం వేనుక నిజమైన సైన్స్ ఎమి లేదు. కేవలం సంస్కృతి మరియు సంప్రదాయం ఆధారిత బీలిఫ్స్ మాత్రమే వున్నాయి.

    Q: చనిపోయిన తరువాత గుండు ఎందుకు కొట్టుకుంటారు.? దాని ఉద్దేశం ఏంటి.? శాస్త్రము ఏంటి.?Krishna: మరణం అనేది ఎవరూ తప్పించుకోలేని వాస్తవం. ప్రజలు తమ మత విశ్వాసాలు మరియు సాంస్కృతిక నేపథ్యం ఆధారంగా వివిధ మార్గాల్లో ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు వివిధ ప్రక్రియాలు పాటిస్తారు.నిష్క్రమించిన ఆత్మకు…

    By Dr. Krishna Kumari Challa

    1
  • దేహాన్ని, మస్తిష్కం నీ ఎందుకు వేరు చేయాలి అసలు?

    ప్రశ్న:  జీవికి ‘‘ దేహం ‘‘ అన్నది ప్రధాన అంశం అవుతుందా ? ‘‘ మస్తిష్కం ‘‘ అన్నది ప్రధాన అంశం అవుతుందా ? దేహానికి మస్తిష్క మా ? మస్తిష్కానికి దేహమా ? వ్యక్తి పేరు దేహానికి వర్తిస్తుందా ? మస్తిష్కానికి వర్తిస్తుందా ?కృష్ణ కుమారి చల్లా: దేహాన్ని, మస్తిష్కం నీ ఎందుకు వేరు చేయాలి అసలు?మస్తీష్కం…

    By Dr. Krishna Kumari Challa

    1
  • హోమియోపతి అస్సలు పని చేయదు - ఇదీ ఓక సూడో సైన్స్ అధరంగా వచ్చింది

    Q: హోమియో మెడిసిన్ ఏ రోగాన్నైనా ముందు ఎక్కువ చేసి తర్వాత తగ్గిస్తుంది అంటారు నిజమేనా?కృష్ణ కుమారి చల్లా: హోమియోపతి అస్సలు పని చేయదు. ఇదీ ఓక సూడో సైన్స్ అధరంగా వచ్చిందిప్లేస్‌బో ఎఫెక్ట్స్ నిజమనుకుని జనాలు అపోహ పడుతున్నారు.నా సాక్ష్యం:…

    By Dr. Krishna Kumari Challa

    1
  • వెండి పొర పరచిన మిఠాయి?!

    Q: వెండి పొర పరచిన మిఠాయిని తినడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనాలు ఏవి?Krishna: స్వీట్లపై చాందీ వరఖ్?!అసలు ఇది వెండి రేకు అయి ఉండాలి!భారత ఆహార కల్తీ నిరోధక చట్టం (PFA) ఫుడ్ గ్రేడ్ సిల్వర్ లీఫ్‌ను ఉపయోగించడాన్ని అనుమతిస్తుంది మరియు ఇందులో 99.9 శాతం కంటే తక్కువ వెండి ఉండరాదని కోరుతోంది.వెండి విషపూరితం…

    By Dr. Krishna Kumari Challa

    1
  • సిజేరియన్ డెలివరీ అంత మంచిది కాదు

    Q: నార్మల్ డెలివరీలు ఇప్పుడు…

    By Dr. Krishna Kumari Challa

    1